Asaduddin Owaisi: BRS ఎమ్మెల్యేను ఓడించడమే మా లక్ష్యం
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ (asaduddin owaisi) హాట్ కామెంట్స్ చేసారు. BRS ఎమ్మెల్యే షకీల్‌ను ఓడించటమే తమ లక్ష్యమని అన్నారు. బోదన్‌లో MIM పోటీ చేస్తుందని. రానున్న ఎన్నికల్లో MIM అభ్యర్థులు బరిలో ఉంటారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడెక్కడ పోటీ చేస్తామనేది త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. బోదన్‌లో IM నాయకులపై కేసులు పెట్టడం అమానుషమని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కవితకు (kalvakuntla kavitha), అరెస్ట్ అయిన తమ నాయకులు రాత్రింబవళ్లు పని చేశారని అయినా కూడా వారిని అరెస్ట్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేసారు.