Arvind Kejriwal: ఢిల్లీ సీఎంకు షాక్.. నిన్న బెయిల్.. ఈరోజు స్టే
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు స్థానిక హైకోర్టు షాకిచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్‌కు నిన్న కోర్టు రూ.1 లక్ష పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు ఉదయం ఇంకొన్ని గంటల్లో ఆయన విడుదల అవుతారనగా.. ఈడీ మరో కేసు వేసింది. దాంతో ఆయన బెయిల్‌పై కోర్టు స్టే ఇచ్చింది.