TDP: నారా లోకేశ్ దెబ్బకు దిగొచ్చిన జగన్ సర్కార్

TDP: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌భుత్వం పోలీసులకు స్పెషల్ అలవెన్సులు ఇస్తూ జీవో విడుదల చేసింది. ఏపీలో పోలీసులకు జరిగిన అన్యాయంపై యువగళం-నవశకం సభలో నారా లోకేశ్ (nara lokesh) ఎండ‌గట్టారు. అధికారంలోకి రాగానే అలవెన్సులు ఇస్తామని లోకేశ్ ప్రక‌టించారు. ఈ నేప‌థ్యంలో YSRCP వెంట‌నే అలవెన్సులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది.