Adimulapu Suresh: గురువుల కన్నా గూగుల్ మిన్న
ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ (adimulapu suresh) ఉపాధ్యాయుల దినోత్సవం నాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. గురువుల కన్నా గూగుల్ మిన్న అంటూ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. పలువురు టీచర్లు సురేష్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఆయన తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. (adimulapu suresh)