Chandrababu: దెబ్బ మీద దెబ్బ.. క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు..!
AP హైకోర్టులో చంద్రబాబు నాయుడుకు (chandrababu) చుక్కెదురైంది. కేసు కొట్టివేయాలంటూ చంద్రబాబు తరఫు లాయర్లు వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈరోజు చంద్రబాబు నాయుడు దెబ్బ మీద దెబ్బ పడింది. ఓ పక్క ఏAP ACB కోర్టు జ్యుడిషియల్ రిమాండ్‌ను ఈ నెల 24 వరకు పొడిగించగా.. ఇప్పుడు ఏపీ హైకోర్టు ఆయన పెట్టుకున్న క్వాష్ పిటిషన్‌ను కొట్టిపారేసింది.