Jagan: CBI కోర్టులో పిటిషన్ వేసిన ఏపీ సీఎం

యూకే పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌ర్ రెడ్డి (jagan) CBI కోర్టులో పిటిషన్ వేసారు. కొన్ని కేసుల ద‌ర్యాప్తులో భాగంగా కేసు విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు CBI అనుమ‌తి ఇవ్వ‌దు. అనుమ‌తి కావాలంటే.. ఎందుకు వెళ్లాల‌నుకుంటున్నారో క్లియ‌ర్‌గా వివ‌రిస్తూ పిటిష‌న్ వేయాలి. CBI కోర్టుకి పిటిష‌న్‌లో వివ‌రించిన‌వి స‌వ్యంగా అనిపిస్తేనే విదేశీ ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి ఇస్తుంది. (jagan)