Jagan: నేడు లండ‌న్ నుంచి రానున్న సీఎం

త‌న కూతుళ్ల‌ను చూడ‌టానికి లండ‌న్‌ (london) వెళ్లిన ఏపీ సీఎం జ‌గ‌న్.. (jagan) నేడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని రానున్నారు. ఈరోజు రాత్రికి ఏపీకి చేరుకుంటార‌ని తెలుస్తోంది.