Jagan: D వచ్చేలా పేరు పెట్టండి అంటే…
AP: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి (jagan) ఓ ఇంట్రెస్టింగ్ సంఘటన ఎదురైంది. ఆయన ఏదో పర్యటనలో ఉండగా.. ఓ మహిళ తన పసికందుని జగన్ చేతిలో పెట్టి D అక్షరం వచ్చేలా పేరు పెట్టండయ్యా అని రిక్వెస్ట్ చేసింది. ఇందుకు జగన్.. మీకు నచ్చిన పేరు ఏంటి? అని అడిగారు. దానికి ఆవిడ మీరే నచ్చిన పేరు పెట్టండి సర్ అని కోరింది. జగన్ (jagan) అయోమయంలో దిక్కులు చూస్తూ బిడ్డకు ఒక ముద్దు ఇచ్చి ఇంక ఏ పేరూ దొరకనట్లు దేవుడు అని నామకరణం చేసేసారు. ఆ పేరు వినగానే ఒక్కసారిగా అందరూ సైలెంట్ అయిపోయారు.