AP CID: అక్టోబర్ 4న విచారణకు రావాల్సిందే
AP CID అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో నారా లోకేష్‌కు (nara lokesh) వాట్సాప్ ద్వారా నోటీసులు పంపింది. అక్టోబర్ 4న AP CID కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసులపై నారా లోకేష్ స్పందించాల్సి ఉంది.