AP CID: లోకేష్‌ని అరెస్ట్ చేసే ఉద్దేశం లేదు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్‌ను (nara lokesh) అరెస్ట్ చేయమని.. కేవలం విచారణ కోసం ఆయనకు 41A నోటీసులు పంపుతామని ఏపీ హైకోర్టులో AP CID తరఫు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. దాంతో నారా లోకేష్ పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ను కోర్టు కొట్టేసింది.