Anil Kumar Yadav: రేయ్ పప్పూ..నువ్వు అమ్మకి పుట్టుంటే…
Anil Kumar Yadav: YSRCP నేత అనిల్ కుమార్ యాదవ్ అసభ్యకర పదజాలంతో నారా లోకేష్‌పై (Nara Lokesh) నోరు పారేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ఈరోజు చివరి సిద్ధం (Siddham) సభను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధం సభకు లక్షలాది మంది జనాలు వస్తారని గ్రీన్ మ్యాట్స్ వేసారు. ఆ గ్రీన్ మ్యాట్స్ ద్వారా వందల్లో వచ్చే జనాన్ని లక్షల్లో చూపించేందుకు వీఎఫ్ఎక్స్ వాడుతున్నారని నారా లోకేష్ ఆరోపించారు.
దీనిపై అనిల్ కుమార్ యాదవ్ స్పందిస్తూ.. “”” రేయ్ పప్పూ.. ఎక్కడో హోటల్ రూంలో కూర్చుని డ్రోన్లు ఎగరేయించి గ్రీన్ మ్యాట్లు వీఎఫ్ఎక్స్ అనడం కాదు. నువ్వు నిజంగా ఓ అమ్మకు, అబ్బకు పుట్టి ఉంటే ఇక్కడికి వచ్చి చూడు ఎంత మంది జనం వచ్చారో. ఈ జనాల అరుపుకే నీ గుండె ఆగిపోతుంది నీ యబ్బ “”” అంటూ ధూషించారు.