Pawan Kalyan: ఇండియా అనేది బ్రిటిష‌ర్లు పెట్టిన పేరు

ఇండియాను (india) భార‌త్ (bharat) అని పేరు మార్చే ప్ర‌క్రియ‌లో కేంద్రం ఉన్న నేప‌థ్యంలో జ‌నసేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు (pawan kalyan) సంబంధించిన‌ 2019 నాటి వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. నాడు ప‌వ‌న్ ఇండియా గురించి మాట్లాడుతూ.. ఇండియా అనేది బ్ర‌టిష‌ర్లు పెట్టిన పేరని.. మ‌నది భార‌త‌దేశం అని అన్నారు. ఇత‌ర దేశాలు మ‌న దేశాన్ని ఎటాక్ చేసాయి కానీ మ‌నం ఎప్పుడూ ఇత‌ర దేశాల‌పై ఎటాక్ చేయ‌లేద‌ని అన్నారు.