BRS పార్టీలో చేరిన అంబర్‌పేట శంకర్

Telangana Elections: అంబ‌ర్‌పేట్ శంక‌ర్ (amberpet shankar) మంత్రి హ‌రీష్‌రావు (harish rao) సమ‌క్షంలో BRS పార్టీలో చేరారు. ఆయ‌న‌తో పాటు ఉప్పల్ సర్కిల్ మాజీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముశనం శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎ కల్పనారెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గులాబీ ద‌ళంలో చేరారు.