Ambati Rayudu: సీఎం ప‌ద‌వికి ఒక్క అడుగు దూరంలో

Ambati Rayudu says pawan kalyan is one step away from becoming cm

Ambati Rayudu: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా చూడాలనే కలకి పవన్ క‌ళ్యాణ్ కేవ‌లం ఒక్క అడుగ దూరంలో ఉన్నారని అన్నారు మాజీ క్రికెట‌ర్.. జ‌న‌సేన నేత అంబ‌టి రాయుడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన నేప‌థ్యంలో అంబ‌టి రాయుడు ప‌వ‌న్‌కు అభినందన‌లు తెలిపారు. ఈ రోజు కోసం క‌ష్ట‌ప‌డిన వారంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని భ‌విష్య‌త్తులో ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో చూసేందుకు ఆయ‌న కేవ‌లం ఒక్క అడుగు దూరంలోనే ఉన్నార‌ని అన్నారు.