Ambati Rambabu: నాడు టెర్రరిస్ట్ అన్నాడు.. నేడు కాళ్లుపట్టుకున్నాడు
Ambati Rambabu: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మళ్లీ కౌంటర్ వేసారు YSRCP మంత్రి అంబటి రాంబాబు. ప్రధాని నరేంద్ర మోదీని పట్టుకుని ఒకప్పుడు టెర్రరిస్ట్ అన్న చంద్రబాబు.. ఈరోజు పొత్తు కోసం ఆయన కాళ్లు పట్టుకున్నాడని.. అందితే జుట్టు అందకపోతే కాళ్లు బాబు గారి నైజం అని ట్వీట్ చేసారు.
అప్పుడు టెర్రరిస్ట్ అన్నాడు !
ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు !అందితే జుట్టు
అందకపోతే కాళ్ళుఇదీ బాబు గారి నైజం!
అర్దమయ్యిందా !@ncbn @PawanKalyan @narendramodi @BJP4India @AmitShah— Ambati Rambabu (@AmbatiRambabu) March 16, 2024