Ambati Rambabu: చనిపోయింది 154 మంది కాదు.. తెలుగు దేశం పార్టీ
చంద్రబాబు నాయుడు (chandrababu naidu) అరెస్ట్ అవ్వడంతో 154 మంది గుండెపోటుతో మరణించారు అంటూ TDP నేతలు ఆరోపిస్తున్న అంశంపై సెటైర్ వేసారు YSRCP మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu). “” అవినీతి బాబు అరెస్ట్‌తో చనిపోయింది 154 మంది కాదు.. మీ తెలుగు దేశం పార్టీ “” అంటూ ట్వీట్ చేసారు. చనిపోయిన 154 మంది కుటుంబాలను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు.
"అవినీతి బాబు"ని అరెస్ట్ చేస్తే
మరణించింది 154 మంది కాదు !
మీ తెలుగుదేశం పార్టీనే!@iTDP_Official@JaiTDP— Ambati Rambabu (@AmbatiRambabu) October 21, 2023