Ambati Rambabu: క‌ర్మ అనుభ‌వించ‌క త‌ప్ప‌ద‌న్నా..!

TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ (chandrababu naidu) ప‌ట్ల స్పందించారు YCP మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu) . ఎవ‌డు చేసిన ఖ‌ర్మ వాడు అనుభ‌వించ‌క త‌ప్ప‌ద‌న్నా అంటూ చంద్ర‌బాబుని, నారా లోకేష్‌ని (nara lokesh) ట్యాగ్ చేసారు.