Ambati Rambabu: ప‌వ‌న్‌.. నీ బ్యాన‌ర్లు క‌ట్టిన‌వారిని కూడా జ‌గ‌న్ మంత్రిని చేసారు

Ambati Rambabu: జ‌గ‌న్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) ఇంకో ప‌దేళ్లు రాజ‌కీయాల వైపు చూడ‌కుండా చేయ‌డ‌మే జ‌న‌సేన (janasena) ల‌క్ష్యం అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) అన్న మాట‌ల‌పై స్పందించారు YSRCP మంత్రి అంబ‌టి రాంబాబు. ప‌వ‌న్ బ్యాన‌ర్లు క‌ట్టిన‌వారికి కూడా జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి ఇచ్చార‌ని.. ఈ విష‌యాన్ని ప‌వ‌న్ మ‌ర్చిపోయి నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని ట్వీట్ చేసారు.