Ambati Rambabu: చంద్ర‌బాబుకు బెయిల్‌పై అంబ‌టి సెటైర్

చంద్ర‌బాబు నాయుడుకు (chandrababu naidu) నాలుగు వారాల పాటు మ‌ధ్యంత‌ర బెయిల్ వ‌చ్చిన నేప‌థ్యంలో YSRCP మంత్రి అంబ‌టి రాంబాబు (ambati rambabu) స్పందించారు. నిజం గెలిచినందుకు ఆయ‌న‌కు బెయిల్ రాలేద‌ని.. క‌ళ్లు క‌నిపించ‌డంలేద‌ని ఆయ‌న చెప్ప‌డంతో ఆ గ్రౌండ్స్ కింద మాత్ర‌మే బెయిల్ మంజూరు చేసార‌ని వెట‌కారంగా మాట్లాడారు.