Ambati Rambabu: లోకేష్ ఒక పోకేష్..!
AP: TDP జనరల్ సెక్రటరీ నారా లోకేష్ (nara lokesh) పోకేష్ లాగా రెచ్చగొడుతున్నాడు అంటూ మండిపడ్డారు YSRCP మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu). లోకేష్ బఫున్ అని, తెలుగు సరిగా రాని వ్యక్తని మండిపడ్డారు. పాఠాలను చేప్పడానికి వచ్చిన టీచర్లను గోకిన చరిత్ర లోకేష్‌ది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఇక TDP అధినే తచంద్రబాబు నాయుడు (chandrababu naidu) జీవితం అంతా అబద్ధాలని, అందుకే లోకేష్ లాంటి బాష రాని పుత్రుడు పుట్టాడని విమర్శించారు. అబద్ధాలు ఆడేవారికి లోకేష్ లాంటి కొడుకే పుడతాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. (ambati rambabu)