AP Elections: ఫిక్స్ అయిపోయారు..!

alliance fixed that it is going to win in ap elections

AP Elections:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో కూట‌మే గెలుస్తుంద‌ని ఫిక్స్ అయిపోయిన‌ట్లున్నారు. కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ఇలా చంద్ర‌బాబు నాయుడు నాలుగో సారి సీఎం.. నంద‌మూరి బాల‌కృష్ణ మూడోసారి ఎమ్మెల్యే అనే పోస్ట‌ర్ల‌తో ముంద‌స్తు సంబ‌రాల‌ను మొద‌లుపెట్టేసారు.