BRS: స‌ర్వేల్లో కారుదే జోరు..!

తెలంగాణ (telangana elections) ప్రజలు మరోసారి BRS వైపే ఉన్నారని చెప్పిన టైమ్స్ నౌ (times now) సర్వేలో వెల్ల‌డైంది. తెలంగాణలో KCR సర్కారుకు తిరుగులేదని.. కాంగ్రెస్, BJPలు దరిదాపుల్లో సైతం లేవని టైమ్స్ నౌ స‌ర్వే తేల్చి చెప్పింది. తెలంగాణలో KCR హవా ఏ మాత్రం తగ్గలేదని.. లోక్ సభ ఎన్నికల్లో (lok sabha elections) గతంలో కంటే మరో రెండు స్థానాలు ఎక్కువ సాధించే అవకాశం ఉందని స‌ర్వే తెలిపింది.