Akbaruddin Owaisi: రేవంత్, రాహుల్‌కి స‌వాల్..!

కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి AIMIM నేత‌ అక్బరుద్దీన్ ఒవైసి (akbaruddin owaisi) సవాల్ విసిరారు. “” మా తాత ముత్తాతలు హిందూస్తాన్లో పుట్టారు. రాహుల్ గాంధీ.. మీ అమ్మమ్మ ఎక్కడ పుట్టింది? రేవంత్ రెడ్డి.. ఛార్మినార్‌లోని భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి వచ్చి ఒట్టు వేసి చెప్పు నేను RSSలో పని చేయలేదు, RSS వ్యతిరేకిని అని “” అని ఒవైసీ స‌వాల్ విసిరారు.