Ajit Pawar: మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం

Mumbai: నేష‌న‌ల్ కాంగ్రెస్ పార్టీ (ncp)లో అంత‌ర్గ‌త విభేదాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. NCP నేత‌ అజిత్ ప‌వార్ (ajit pawar) మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంతో (maharashtra government) చేతులు క‌ల‌ప‌నున్నారు. 29 ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉండ‌డంతో దేవేంద్ర ఫ‌డ‌ణవిస్‌తో (devendra phadnavis) క‌లిసి డిప్యూటీ సీఎం పోస్ట్‌ను అందుకోబోతున్నారు. రాజ్ భ‌వ‌న్‌లో ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.