Arvind Dharmapuri: గెలిచాక మళ్లీ BRS లోకే వెళ్తారు..!
Hyderabad: నిజామాబాద్ BJP ఎంపీ అరవింద్ ధర్మపురి (arvind dharmapuri) షాకింగ్ కామెంట్స్ చేసారు. ఓ న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ వారితో ఓ అన్న మాటలు హాట్ టాపిక్‌గా మారాయి. “BRSని ఓడించేందుకు పని చేయండి కానీ కాంగ్రెస్‌ని (congress) గెలిపించే ప్రచారాలు చేయకండి. ఎందుకంటే మీ యూట్యూబ్ చానళ్లు ఎంత హైప్ ఇచ్చి కాంగ్రెస్ నాయకులని గెలిపించినా, గెలిచాక వాళ్ళు మళ్ళీ పోయి చేరేది BRSలోనే“ అని సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. అయితే ఆయన ఎవర్ని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేసారన్నది ఆయనకే తెలియాలి.