Soyam Bapu Rao: వారిని ST జాబితా నుండి తొలగించాల్సిందే

Hyderabad: లంబాడీలను ST జాబితా నుండి తొలగించాల్సిందేన‌ని డిమాండ్ చేస్తున్నారు ఆదిలాబాద్ BJP ఎంపీ సోయం బాపురావు (soyam bapu rao). వారిని తొల‌గించేవర‌కు పోరాటం చేస్తానని అంటున్నారు. సోయం బాపురావు వ్యాఖ్యలతో BJP నాయకుడు రవీంద్ర నాయక్ సహా లంబాడీ విద్యార్థులు, గిరిజనులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బాపురావును BJP నుండి సస్పెండ్ చేయాలంటూ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు.