గుడిసెట్టి ఎదవ.. జగన్‌పై ఆధ్యాత్మిక గురువు షాకింగ్ వ్యాఖ్యలు
Jagan: సంక్రాంతి సంబరాల సందర్భంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలో తిరుమల ఆలయ సెట్ వేసి మరీ పూజలు చేయడం విడ్డూరంగా మారింది. ఏకంగా ఆలయాన్ని సెట్‌గా వేయడం పట్ల ఎందరో ఆధ్యాత్మిక గురువులు, పూజారులు మండిపడ్డారు.
అయితే.. తాజాగా ఓ ఆధ్యాత్మిక గురువు జగన్‌పై చేసిన పరోక్ష వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జగన్ ఆలయ సెట్ వేసినప్పుడు ఓ నెటిజన్ గుడిని సెట్‌గా ఏసేవాడు గుడిసెట్టి ఎదవ అని కామెంట్ చేసాడని అది చూసాక తనకు గుడిసెట్టి ఎదవ అనే బూతు పదానికి అర్థం తెలిసిందని అన్నారు. ఆ గురూజీ ఆ మాట అనగానే.. పక్కనే ఉన్న యాంకర్ ఫక్కున నవ్వారు. ఆయన పరోక్షంగా జగన్‌పైనే కామెంట్ చేసారంటూ వీడియో వైరల్ చేస్తున్నారు.
Video Player
00:00
00:00