Telangana Elections: కాంగ్రెస్ గెలిచే వ‌ర‌కు స‌గం మీసం, అర గుండు!

Telangana Elections: కాంగ్రెస్ (congress) గెలిచే వరకు అర‌ గుండు, సగం మీసంతో తిరుగుతానని శపథం చేసాడు ఓ కార్య‌క‌ర్త‌. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి సింగాపురం ఇందిర గెలిచే వరకు సగం గుండు, సగం మీసంతో తిరుగుతానని శ‌ప‌థం చేసాడు.