Telangana Results: వెనుకంజ‌లో ఐదుగురు BRS మంత్రులు

Telangana Results: తెలంగాణ ఎన్నికల ఫ‌లితాల్లో BRS పార్టీకి చెందిన ఐదుగురు మంత్రులు వెనుకంజ‌లో ఉన్నారు.

ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు – పాల‌కుర్తి

స‌బితా ఇంద్రా రెడ్డి – మ‌హేశ్వ‌రం

పువ్వాడ అజ‌య్ – ఖ‌మ్మం

ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి – నిర్మల్

కొప్పుల ఈశ్వ‌ర్ – ధ‌ర్మ‌పురి