BJP టికెట్ రావాలంటే 25K ఫాలోవర్లు ఉండాలి

BJP టికెట్ రావాలంటే సోషల్ మీడియాలో మినిమం 25 వేల మంది ఫాలోవర్లు ఉండాలని తెలిపారు BJP నేత కిష‌న్ రెడ్డి (kishan reddy). తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (telangana elections) సమీపిస్తున్న నేపథ్యంలో BJP టికెట్ల కసరత్తు మొదలుపెట్టింది. అసెంబ్లీ టికెట్ కావాలంటే సోషల్ మీడియాలో మినిమం 25 వేలు, లోక్ సభ టికెట్ కావాలంటే మినిమం 10 వేల మంది ఫాలోవర్లు ఉండాలని కండీషన్లు పెడుతున్నారు.