Lifestyle: వీర్య‌క‌ణాల‌తో మెరిసిపోయే చ‌ర్మం..!

model uses boy friend's sperm as facial cream

Lifestyle: పై ఫోటోలో క‌నిపిస్తున్న అమ్మాయిని చూసారా? ఈమె పేరు మాలెల్లీ. 27 ఏళ్ల సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్. ఈమెకి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 2 ల‌క్ష‌ల‌కు పైగా ఫాలోవ‌ర్లు ఉన్నారు. అయితే మాలెల్లీ ఒక ఫేషియ‌ల్ ప్రొడ‌క్ట్ గురించి చేసిన వీడియో ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతోంది. త‌న ముఖం ఇంత క‌ళగా ఆరోగ్యంగా ఉండ‌టానికి కార‌ణం త‌న ప్రియుడి వీర్య‌క‌ణాలే అని ఎలాంటి సిగ్గు మొహ‌మాటం లేకుండా చెప్తేస్తోంది. త‌న ప్రియుడి నుంచి సేక‌రించిన వీర్య‌క‌ణాల‌ను ఐస్ ట్రేలల్లో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుతుంద‌ట‌.

రోజూ వాటిని ముఖాన రుద్దుకోవ‌డంతో ముక్కుపై ఉండే న‌ల్ల మ‌చ్చ‌లు, ముడ‌త‌లు, మొటిమ‌లు అన్నీ పోతున్నాయ‌ని.. ముఖం కాంతివంతంగా అవుతోంద‌ని అంటోంది. అయితే ఈ విష‌యంలో త‌న‌కు త‌న ప్రియుడికి మ‌ధ్య గొడ‌వ‌ల‌వుతున్నాయ‌ని.. అత‌ను కేవ‌లం వీర్య‌క‌ణాల స‌ప్ల‌యిర్‌గా భావిస్తున్నావ్ అంటూ గొడ‌వ‌చేస్తున్నాడ‌ని మాలెల్లీ తెలిపింది. దాంతో ఇద్ద‌రూ విడిపోవాల్సి వ‌చ్చింద‌ట‌. అయితే ఎవ‌రైనా త‌న‌కు వీర్య‌క‌ణాల‌ను డొనేట్ చేస్తే బాగుంటుంద‌ని డీల్ కూడా కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించింది.