జగన్ గురించి తెలిసే షర్మిళ, విజయమ్మకు సెక్యూరిటీ ఇస్తున్నాం
Vangalapudi Anitha: తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్ మోహన్ రెడ్డి తన చెల్లి షర్మిళ, తల్లి విజయమ్మలను ఏమైనా చేస్తాడేమో అనే అనుమానం ఉండేదని అన్నారు ఆంధ్రప్రదేశ్
Read more