IPAC టీంపై భరోసా పెట్టి మోసపోయాం.. YCP నేత మండిపాటు

we lost because of ipac team says ysrcp leader

IPAC టీం వ‌ల్లే ఓడిపోయామ‌ని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత న‌ల్లగ‌ట్ల స్వామి దాస్. IPAC టీం చాల‌ద‌న్న‌ట్లు ఆరా మ‌స్తాన్ మ‌రింత మోసం చేసాడ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఎన్నిక‌ల వ‌ల్ల చాలా మంది నేత‌లు డ‌బ్బులు కోల్పోయార‌ని.. మ‌ళ్లీ తిరిగి డ‌బ్బులు సంపాదించుకోవచ్చని చెప్ప‌డం వైర‌ల్‌గా మారింది.