Vijay Sethupathi: పుష్ప‌లో అవకాశం.. రిస్క్ అంటున్న‌ విజ‌య్

Vijay Sethupathi talks about the role he rejected in pushpa

Vijay Sethupathi: అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పుష్ప సినిమాలో ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తికి ఒక రోల్ ఆఫ‌ర్ చేసార‌ట‌. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆయన ఆ రోల్‌కు నో చెప్పిన‌ట్లు ఒక టాక్ వ‌చ్చింది. దీని గురించి విజ‌య్ న‌టించిన మ‌హారాజా స‌క్సెస్ మీట్‌లో మాట్లాడుతూ.. ఆ రోల్‌ను నేను రిజెక్ట్ చేయ‌లేదు. అన్ని చోట్లా నిజాలు చెప్ప‌కూడ‌దు. అప్పుడప్పుడు అబ‌ద్ధాలు చెప్పాలి. లేదంటే రిస్క్ అని త‌న‌దైన స్టైల్‌లో స్పందించారు.