ఎంతటి సమస్యైనా ఈ మంత్రంతో 9 రోజుల్లో తీరిపోతుంది!
Spiritual: ఓ మనిషికి ఎలాంటి కష్టం ఉన్నా.. ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే ఎంతటి పెద్ద సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందట. ఇంతకీ అదేం మంత్రమో తెలుసా? దుర్గ. ఈ దుర్గ అనే పదం చాలట.. సమస్యల నుంచి గట్టెక్కడానికి.
దుర్గ పదంలోని దు అక్షరం ఏదైతే ఉందో.. మనలోని ప్రాణనాడిని చైతన్యవంతం చేస్తుంది. రకి గ కారం ఏదైతే ఉందో.. అది మనలోని సంకల్ప శక్తిని ఇంకాస్త మెరుగు పరుస్తుంది. దుర్గా పేరు వచ్చేలా ఉన్న ఏ శ్లోకాన్ని చదివినా కూడా మనం పడుతున్న సమస్యల నుంచి బయటపడే మార్గం చూపిస్తుంది. ఎన్ని రోజులు చేయాలి ఎన్ని సార్లు చేయాలి అనే నియమం లేదు. కష్టం వచ్చిన ప్రతీసారి దుర్గా అనే పదం ఉన్న శ్లోకాన్ని స్మరించుకుంటూ ఉంటే చాలు.