ఛీ ఛీ.. కన్న‌త‌ల్లితోనే అక్ర‌మ సంబంధం

Lucknow: వావివర‌స‌లు మ‌రిచి కాలం ఎటుపోతోందో తెలీని ప‌రిస్థితి(illegal affair). భార్య‌ను కాకుండా ప‌రాయి ఆడదాన్ని క‌న్నెత్తి చూస్తేనే పాపం అనుకునే కాలం నుంచి ఏకంగా క‌న్న‌త‌ల్లితోనే అక్ర‌మ సంబంధం పెట్టుకున్న రోజుల్లోకి వ‌చ్చేసాం. ఈ దారుణ ఘ‌ట‌న సంస్కృతి సంప్ర‌దాయాల‌కు ఎంతో విలువిచ్చే మ‌న భార‌త‌దేశంలోనే చోటుచేసుకోవ‌డం బాధాక‌రం. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని(uttarpradesh) బిజ్నోర్ జిల్లాకు చెందిన షాహిద్ అహ్మ‌ద్ అనే వ్య‌క్తి త‌న కుమారుడు మ‌హ‌మ్మ‌ద్ గుల్ఫాంను హ‌త్య చేసాడు. ఈ ఘ‌ట‌న గురించి షాహిద్ భార్య పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. త‌న భ‌ర్తే కుమారుడిని చంపేసాడ‌ని తెలిపింది. అయితే అప్ప‌టికే ప‌రారీలో ఉన్న షాహిద్‌ను పోలీసులు నిన్న‌నే అరెస్ట్ చేసారు. విచార‌ణ‌లో షాహిద్ చెప్పిన విషయం విని పోలీసులే షాక‌య్యారు. వావి వ‌ర‌స‌లు మ‌రిచి త‌న కొడుకు క‌న్న‌త‌ల్లితో స‌న్నిహితంగా(illegal affair with mother) ఉండ‌టం చాలా సార్లు గ‌మ‌నించాన‌ని తెలిపాడు. ఇలా చేయ‌డం తప్పు అని ఎన్నిసార్లు చెప్పినా విన‌లేద‌ని, పైగా త‌న భార్య కూడా కొడుకుతోనే ఉంటాన‌ని చెప్ప‌డంతో క‌త్తితో పొడిచేసాన‌ని చెప్పాడు. ఏదేమైన‌ప్ప‌టికీ షాహిద్ హ‌త్య చేయ‌డం త‌ప్ప‌ని భావించిన కోర్టు అత‌నికి శిక్ష విధించింది.(incest relationship)

మ‌రోప‌క్క సేమ్ సెక్స్ మ్యారేజీల‌పై(same sex marriage) సుప్రీంకోర్టులో(supreme court) వాద‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇద్ద‌రు మ‌గ‌వాళ్లు లేదా ఇద్ద‌రు ఆడ‌వాళ్లు పెళ్లి చేసుకోవ‌డాన్ని సేమ్ సెక్స్ మ్యారేజ్ అంటారు. దీనిని లీగ‌ల్ చేయ‌కూడ‌దని కేంద్రం సుప్రీంలో దావా వేసింది. దీనిని లీగ‌ల్ చేస్తే.. రేపు అక్క‌ను ప్రేమిస్తున్నాన‌నో, లేదా త‌మ్ముడిని ప్రేమిస్తున్నానో వ‌చ్చి దానిని కూడా లీగ‌ల్ చేయ‌మంటార‌ని అది మాన‌వ మ‌నుగ‌డ‌కే ప్ర‌మాదం అని కేంద్రం తెలిపింది. దీనిపై సుప్రీం కోర్టులో ఇంకా వాద‌న‌లు జ‌రుగుతున్నాయి.