Shahrukh Khan: ముంబైలో విక‌టించిన క‌న్ను స‌ర్జ‌రీ.. అమెరికాకు త‌ర‌లింపు

shahrukh eye surgery got botched in mumbai

Shahrukh Khan: బాలీవుడ్ న‌టుడు షారుక్ ఖాన్‌కు కంటి స‌మ‌స్య రావ‌డంతో నిన్న ముంబైలోని ఓ కంటి ఆసుప‌త్రికి వెళ్లార‌ట‌. అక్క‌డ స‌ర్జ‌రీ చేయ‌గా అది విక‌టించింది. దాంతో వెంట‌నే ఆయ‌న్ను అమెరికాకు త‌ర‌లించే ప‌నిలో కుటుంబ స‌భ్యులు ఉన్నారు. మ‌రీ ఆలస్యం చేస్తే చూపు కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ముంబై హాస్పిట‌ల్‌పై షారుక్ చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.