Lok Sabha Election Results: ఖాతా తెరిచారు..!

nda wins 28 and india wins 18 lok sabha seats till now

Lok Sabha Election Results: లోక్ స‌భ ఎన్నిక‌లు, అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ ప్రక్రియ మొద‌లైపోయింది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల కౌంటింగ్ మొద‌లైన కొద్దిసేప‌ట్లోనే ఎన్డీయే కూట‌మికి 28 సీట్లు, ఇండియా కూట‌మికి 18 సీట్లు ద‌క్కాయి. ఊహించిన‌ట్లుగానే ఎన్డీయే కూట‌మి ముందంజ‌లో ఉంది.