Nara Rohith: ఆ హీరోయిన్‌తో పెళ్లి?

nara rohith marriage

Nara Rohith: న‌టుడు నారా రోహిత్ ఓ ఇంటివారు కాబోతున్నారు. ఈ నెల 13న ఆయ‌న నిశ్చితార్థం హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంది. వ‌ధువు కూడా ఇండ‌స్ట్రీకి చెందిన వ్య‌క్తేన‌ట. ప్ర‌తినిధి 2లో హీరోయిన్‌గా న‌టించిన యువ‌తినే నారా రోహిత్ చేసుబోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సంబంధాన్ని ఖాయం చేయ‌డంలో చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి కీల‌క బాధ్య‌త తీసుకున్నార‌ట‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, బాల‌కృష్ణ‌లు నిశ్చితార్థ వేడుక‌కు హాజ‌రుకానున్న‌ట్లు తెలుస్తోంది.