Hydraa: మూసీపై 13 వేల అక్ర‌మ నిర్మాణాలు

hydraa to demolish 13 thousand houses built on musi river

Hydraa: మూసిపై ఉన్న అక్రమకట్టడాల‌ను హైడ్రా గుర్తించింది. వాట‌న్నింటినీ కూల్చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే.. స్థానికుల నుంచి వ్యతిరేకత రాకుండా ముందస్తు కార్యాచరణగా.. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని ప్రభుత్వం ప్రక‌టించింది.