Shahrukh Khan పార్టీలో ప‌బ్లిక్‌గా ప్రియుడితో న‌టి రొమాన్స్

Shahrukh Khan:  బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ నిన్న పార్టీ నిర్వ‌హించారు. ఈ పార్టీకి బాలీవుడ్‌కి చెందిన చాలా మంది న‌టీన‌టులు హాజ‌ర‌య్యారు. అయితే బాలీవుడ్ న‌టి హుమా ఖురేషీ (Huma Qureshi) త‌న ప్రియుడు ర‌చిత్ సింగ్‌తో పార్టీకి వెళ్లారు. ఆ పార్టీలో వారిద్దరూ ప‌బ్లిక్‌గానే రొమాన్స్ చేసుకుంటూ క‌నిపించార‌ట‌. దాంతో అక్క‌డున్న‌వారు ఎంతో ఇబ్బందిప‌డ్డార‌ని టాక్‌. ఇలా చేస్తే షారుక్ ప‌రువు ఏమ‌వుతుంది అంటూ గుస‌గుస‌లాడుకున్నారు. ఇక ముందు హుమాను ఏ పార్టీల‌కు పిల‌వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది.