Union Budget: బంగారం కొనుగోలు చేసేవారికి పండ‌గే

good news for gold buyers

 

Union Budget: కేంద్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన నేప‌థ్యంలో బంగారం కొనుగోలు చేసేవారికి మంచి రోజులు వ‌చ్చాయ‌ని చెప్పాలి. ఎందుకంటే వెండి, బంగారం దిగుమ‌తి చార్జీలు త‌గ్గాయి.

బంగారంపై దిగుమ‌తి చార్జీలు 15 నుంచి 6 శాతానికి త‌గ్గింపు. వెండి, బంగారు బార్ల‌పై కూడా ఇది వ‌ర్తిస్తుంది.

వెండిపై కూడా త‌గ్గింపు.

దీని వ‌ల్ల బంగారానికి రిటైల్ డిమాండ్ పెరుగుతుంది.

ఫ‌లితంగా బంగారాన్ని స్మ‌గ్లింగ్ చేసే అవ‌కాశాలు త‌క్కువ‌.

భార‌త్ నుంచి బంగారానికి డిమాండ్ పెరుగుతుంది కాబ‌ట్టి అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బంగారం విలువ ఇంకా పెరుగుతుంది.

ప్లాటినంపై కూడా దిగుమ‌తి చార్జీలు 6.4 శాతానికి త‌గ్గింది.