Eluru: విషాదం.. పానీ పూరీ తిని అన్నదమ్ములు మృతి
Eluru: ఏలూరులో విషాదం చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెంకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు పానీ పూరీ తిని చనిపోయారు. నిన్న రాత్రి పానీపూరీ తిన్న అన్నదమ్ములు రామకృష్ణ (10), విజయ్ (6) ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మర్గమధ్యంలో మృతి చెందారు.