Telangana Elections: కూక‌ట్‌ప‌ల్లి సీటు జ‌నసేన‌కు ఇవ్వ‌డానికి వీల్లేదంటూ ర‌చ్చ‌

Janasena BJP Alliance:  తెలంగాణ BJPలో జనసేన (janasena) పొత్తు చిచ్చుపెట్టింది (telangana elections). కూకట్ పల్లి సీటు జనసేనకి కేటాయించవద్దని BJP కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కూకట్ పల్లి కార్యాలయం వద్ద BJP కార్యకర్తల నిరసన చేస్తున్నారు.