Akhilesh Yadav: KCRను క‌లిసిన యూపీ మాజీ సీఎం

Hyderabad: ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేష్ యాద‌వ్ (akhilesh yadav).. తెలంగాణ సీఎం KCRను క‌లిసారు. ఈరోజు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వ‌చ్చిన అఖిలేష్‌ను కేసీఆర్ ఘ‌నంగా రిసీవ్ చేసుకున్నారు. ఈ మీటింగ్‌లో శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ జీవన్ రెడ్డి, మాజీమంత్రి శ్రీ ఎస్ వేణుగోపాలచారి కూడా ఉన్నారు.