చై సినిమాలో సమంత డైలాగ్ తొలగిస్తారా?
Naga Chaitanya: నాగచైతన్య త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. నటి శోభిత ధూళిపాలతో ఆయన నిశ్చితార్థం ఈరోజు ఘనంగా జరిగింది. అయితే.. నాగచైతన్య నటించిన శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో చై మాజీ భార్య సమంత గురించి ఓ డైలాగ్ ఉంది. నాగచైతన్య.. హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్ మధ్య వచ్చే ఓ సన్నివేశంలో సమంత నాగచైతన్య జోడీ సూపర్ హిట్ అవ్వలేదా అనే డైలాగ్ చెప్తాడు. అయితే… ఇప్పుడు ఈ డైలాగ్‌ని సినిమా నుంచి తీసేసి వేరే డైలాగ్‌తో రీప్లేస్ చేసే యోచనలో సినీ టీం ఉన్నట్లు తెలుస్తోంది.