Guntur Kaaram: OTTలోకి ర‌మ‌ణ‌గాడి ఎంట్రీ.. ఎప్పుడో తెలుసా?

Guntur Kaaram: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు (mahesh babu) న‌టించిన గుంటూరు కారం సినిమా OTTలోకి ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఎదురుచూస్తున్నారా? ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయింది. రిలీజ్ అయితే తేదీ జ‌న‌వ‌రి 12. రిలీజ్ అయిన తేదీ నుంచి 28 రోజుల త‌ర్వాత ప్ర‌ముఖ OTT దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్‌లో (netflix) అందుబాటులోకి రానుంది. అలా చూసుకుంటే ఫిబ్ర‌వ‌రి రెండో వారంలో సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వ‌స్తుంది.