Vishwak Sen: నా అల్లుడు రీమేక్ చేస్తా.. వాళ్లే హీరోయిన్స్

vishwak sen to remake na alludu movie

Vishwak Sen: జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన నా అల్లుడు సినిమా స్క్రిప్ట్‌లో మార్పులు చేసి రీమేక్ చేస్తాన‌ని అంటున్నారు విశ్వ‌క్ సేన్. 2005లో వ‌చ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి జోడీగా శ్రియ, జెనీలియా న‌టించారు. ఈ సినిమా రీమేక్‌లో త‌న‌కు జోడీగా మీనాక్షి చౌద‌రి, జాన్వి క‌పూర్‌ల‌ను ఎంపిక చేస్తే బాగుంటుంద‌ని ఫ్యాన్స్ స‌ల‌హాలు ఇస్తున్నారు. మ‌రి ఈ రీమేక్ సినిమాలో హీరోయిన్‌గా విశ్వక్ ఎవరికి ఛాన్స్ ఇస్తాడో వేచి చూడాలి.