Vikrant Massey: మ‌హేష్ బాబులా ఉన్నాన‌నిపించింది.. డిలీట్ చేసేస్తా

vikrant massey compares himself with mahesh babu

Vikrant Massey: సూపర్‌స్టార్ మ‌హేష్ బాబుకి ఉన్న క్రేజ్ ఏంటో మ‌న‌కు తెలిసిందే. బాబుల‌కే బాబు మ‌హేష్ బాబు అంటూ టాలీవుడ్‌లోనే కాదు అటు బాలీవుడ్‌లోనూ ఆయ‌న‌కు ఆయ‌నే సాటి అని నిరూపించారు. ఇప్పుడు బాలీవుడ్ న‌టులు కూడా త‌మ‌ని తాము మ‌హేష్ బాబుతో కంపేర్ చేసుకుంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. న‌టుడు విక్రాంత్ మ‌స్సే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టి.. మ‌హేష్ బాబులా ఉన్నాన‌నిపించింది.. త‌ర్వాత డిలీట్ చేస్తాను అని పోస్ట్ చేసాడు. దాంతో మ‌హేష్ బాబుకి ఉన్న క్రేజ్ వేరే లెవ‌ల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.