Vijaykanth కన్నుమూత
Vijaykanth: ప్రముఖ తమిళ నటుడు కెప్టెన్ విజయకాంత్ కన్నుమూసారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన చికిత్స అనంతరం ఇటీవల డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు కోవిడ్ సోకింది. ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.